మళ్లీ 'friday' వచ్చేసింది. ఇలా ఏడాదికి 52 సార్లు చొప్పున ,
10 ఏళ్లకి 520 సార్లు,
20 ఏళ్లకి 1040 సార్లు,
30 ఏళ్లకి 1560 సార్లు,
40 ఏళ్లకి 2080 సార్లు,
50 ఏళ్లకి 2600 సార్లు,
60 ఏళ్లకి 3120 సార్లు,
70 ఏళ్లకి 3640 సార్లు,
80 ఏళ్లకి 4160 సార్లు,
90 ఏళ్లకి 4680 సార్లు,
100 ఏళ్లకి 5200 సార్లు అనుకోవాలని తలుచుకొంటూ .. ఇంతటితో ఈ టపా కి సెలవ్.
;)
2 comments:
నాకంటే చిన్నవాడివైతే ఆయుష్మాన్‌భవ !
--పొన్నగంటి
అబ్లో అబ్లో !! బ్లునిగితేలాలా? :)
Post a Comment